నేటి సాక్షి:ఈరోజు నందికొట్కూరు నియోజకవర్గంలోని జూపాడుబంగ్లా మండలం మండ్లేo గ్రామంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఉదయాన్నే లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పింఛన్లు అందజేసిన నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య గారు.ప్రతినెలా దాదాపు 64లక్షల మందికి పైగా లబ్ధిదారులకు పెన్షన్లు అందిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుంది అన్నారు ఎమ్మెల్యే గిత్త జయసూర్య గారు.ఈ కార్యక్రమంలో :- మండల కన్వీనర్ మోహన్ రెడ్డి గారు సీనియర్ నాయకులు మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి గారు, మార్కెట్ యార్డ్ చైర్మన్ వీరం ప్రసాద్ రెడ్డి,రాష్ట్ర యాదవ సంఘం డైరెక్టర్ వెంకటేశ్వర్లు,యూనిట్ ఇంచార్జ్ గిరిశ్వర్ రెడ్డి, రవి కాంత్,సొసైటీ చైర్మన్ శ్రీనివాసులు, వేణు గోపాల్ రెడ్డి,రమణారెడ్డి, వెంకటరమణా రెడ్డి, రవికుమార్ యాదవ్, పెద్దన్న, లక్ష్మి ప్రసన్న, నడిపి సోమన్న, శివరామిరెడ్డి, నారాయణ రెడ్డి, రాముడు,బాలమద్దిలేటి, కన్వీనర్స్ కాతా రమేష్ రెడ్డి, పలుచాని మహేశ్వర్ రెడ్డి, లింగస్వామి గౌడ్, క్లస్టర్ నారపు రెడ్డి, హుసేనయ్య, మండల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.





