నేటి సాక్షి,నారాయణపేట, జూన్ 22, ఎన్ ఎస్ యు ఐ అధ్యక్షులు యాదవల్లి వెంకటస్వామి జన్మదిన వేడుకల సందర్భంగా ఆదివారం ఎన్ ఎస్ యు ఐ నారాయణపేట యూత్ నాయకులు అన్వర్ సాదాత్ అధ్వారంలో శాల్వలతో పూలమాలతో ఘన సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఎన్ఎస్ యు ఐ జిల్లా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

