నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)*వెదురుకుప్పం* మండలంలోని గొడుగుచింత గ్రామంలో స్థానిక సర్పంచి మధుబాబు విద్యుత్ సమస్యలను ఎమ్మెల్యే డాక్టర్ థామస్ దృష్టికి తీసుకువెళ్ళడం తో ఆయన వెంటనే స్పందించి గతంలో 16 హార్స్ ట్రాన్స్ఫర్ ఉండగా ప్రస్తుతం 24 హార్స్ 63 ఆర్స్ ట్రాన్స్ఫర్లు మంజూరు చేయించిన జీడి నెల్లూరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ డా.వి.ఎం థామస్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు సోమవారం గొడుగుచింత గ్రామంలో కొత్త ట్రాన్స్ఫార్మర్ల కు ప్రత్యేక పూజలు చేసి చార్జ్ చేసారు ఈ కార్యక్రమంలో వెదురుకుప్పం టిడిపి మండల పార్టీ అధ్యక్షులు స్థానిక మాజీ ఎంపీటీసీ మోహన్ మురళి సింగిల్ విండో చైర్మన్ బోడిరెడ్డి.సుధాకర్ రెడ్డి, సర్పంచ్ మధుబాబు,క్లస్టర్ కన్వీనర్ చెంగగలరాయల రెడ్డి, మండల టిడిపి ఉపాధ్యక్షులు అక్కిం.మధు, లైన్ మేన్ కిరణ్, నాయకులు వర్మ,హరిబాబునాయుడు, బాలాజీ,చంగల్రాయ్ నాయుడు,లక్ష్మన్ నాయుడు,కుమార్, సురేష్ రెడ్డి,భాస్కర్ రెడ్డి,విజయ్,గోపి,విక్కీ,జాకబ్, చిన్నస్వామి దదితరులు పాల్గొన్నారు





