Tuesday, January 20, 2026

ఎవరెస్ట్ అధిరోదించిన పోలికల త్రిగుణేశ్వరి…!!!

నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి జిల్లా :

వనపర్తి జిల్లా మండలం లో శ్రీనివాసపురం గ్రామానికి చెందిన పోలికల రాజు & రేవతి కుమార్తె త్రిగుణేశ్వరి నేపాల్ లో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించింది. హైదరాబాద్ తూప్రాన్ పేట మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల నుంచి విద్యార్థులు బృందంతో కలిసి ఈ ఘనత సాధించింది. భవిష్యత్తులో ఇంకా ఎన్నో శిఖరాలని అధిరోహించాలని. గ్రామస్తులు ఆకాంక్షించారు, పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News