Monday, December 23, 2024

ఎస్సార్​ డిజి స్కూల్​లో ఘనంగా డాక్టర్స్​డే

నేటి సాక్షి, కరీంనగర్​: కరీంనగర్​లోని అశోక్​నగర్​ ఎస్సార్​ డిజి స్కూల్​లో సోమవారం డాక్టర్స్​డే సెలబ్రెషన్స్​ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డాక్టర్​ నర్ల మహేందర్​(ఎంబీబీఎస్​ డీసీహెచ్​), డాక్టర్​ టీ కార్తిక్​ (బీడీఎస్​ ఎండీ) ముఖ్య​అతిథులుగా హాజరై, విద్యార్థులకు పలు సూచనలు చేశారు. అంతకు ముందు వైద్యులను కోఆర్డినేటర్​ సన్మానించారు. ఈ సందర్భంగా చిన్నారులు డాక్టర్ల వేషధారణలు, నాటికలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఎస్సార్​ రీజినల్​ కో–ఆర్డినేటర్​ శశిధర్​, ప్రిన్సిపాల్​ మానస, టీచర్లు, విద్యార్థుల తల్లిదండ్రలు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News