Sunday, January 18, 2026

ఏబీవీపీ ఆధ్వర్యంలో ఘనంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలు

నేటి సాక్షి,నారాయణపేట, జనవరి 12 ( రిపోర్టర్ ఇమామ్ సాబ్)అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ మరికల్ శాఖ ఆధ్వర్యంలో 163వ స్వామి వివేకానంద జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మరికల్ పూర్వ ఏబీవీపీ నాయకులు మంగలి వేణుగోపాల్ ,జి.రాజేష్ యాదవ్ , చెన్నయ్య,పోలమణి రమేష్,సీమ శివకుమార్ బొందలకుంట రాజు,పాల్గొన్నారు. మాట్లాడుతూ స్వామి వివేకానంద జీవిత చరిత్రను తెలియజేస్తూ దేశంలోని విద్యార్థినీ విద్యార్థులు స్వామి వివేకానంద ను ఆదర్శంగా తీసుకొని జీవించాలని అలాగే సంకల్పానికి సాహసంతోడైతే యువత మరో ప్రపంచం సృష్టిస్తుంది. తెలిపారు . ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యజ్ఞ భారత్,నగర ఉపాధ్యక్షులు సురీటీ.బన్నీ, వసంత్ కుమార్, రవి, వెంకటేష్, శివానంద్, తదితర కార్యకర్తలు గ్రామ పెద్దలు మొగిలి , చైతన్య సాయి తేజ పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News