*నేటిసాక్షి,నల్లబెల్లి* నల్లబెల్లి సెక్టర్ ఐసిడిఎస్ సూపర్వైజర్ గా కె హేమలత గురువారం బాధ్యతలు చేపట్టారు. గతంలో నల్లబెల్లి సెక్టర్ సూపర్వైజర్ గా పనిచేసిన అరుణ బదిలీపై నర్సంపేట సెక్టార్కు వెళ్లడంతో ఆమె స్థానంలో సంబంధిత శాఖ ఉన్నతాధికారుల ఆదేశానుసారము నల్లబెల్లి సెక్టర్ ఐసిడిఎస్ సూపర్వైజర్ గా బాధ్యతలు చేపట్టినట్లు ఆమె పేర్కొన్నారు అదేవిధంగా రుద్రగూడెం సెక్టర్ సూపర్వైజర్ గా అదనపు బాధ్యతలు సైతం నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు.





