నేటి సాక్షి, రాజేందర్‌నగర్: రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని నార్సింగి మున్సిపాలిటీ నూతన చైర్మన్ నాగపూర్ణ శ్రీనివాస్‌ను బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ రాజేందర్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వెంట కార్పొరేటర్లు చంద్రశేఖర్, టింకురెడ్డి, ప్రశాంత్ నాయక్, భూపాల్‌గౌడ్, నాయకులు అజయ్‌బాబు, సందీప్ ముదిరాజ్, అర్జున్ యాదవ్ తదితరులు ఉన్నారు.