నేటి సాక్షి నారాయణపేట నవంబర్ 7, నారాయణపేట జిల్లాలోని నారాయణపేట ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్ణిక రెడ్డి మరియు కుంభం శివకుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ధన్వాడ మండలం కాంసాన్ పల్లి గ్రామంలో మొదటి ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాన్ని ప్రారంభించిన మార్కెట్ చైర్మన్ శివారెడ్డి గారు అలాగే ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకులు చిట్టెం మాధవరెడ్డి గారూ,గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొనారు.





