*నేటి సాక్షి- మేడిపల్లి* మేడిపల్లి మండలం కట్లకుంట గ్రామంలో 17 బీసీ కులాల సంయుక్త బీసీ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గాన్ని సభ్యుల సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులుగా శ్రీపతి దామోదర్, ఉపాధ్యక్షులుగా బిరుదు రాజు అశోక్, కార్యదర్శి గా బక్క శెట్టి రాజారెడ్డి, క్యాషియర్ గా మాదాసు రవి, రైటర్ గా కట్ట రమేష్ గౌడ్, గౌరవ అధ్యక్షులుగా బెజ్జారపు అనిల్ కుమార్, ని ఎన్నుకున్నారు నూతనంగా ఎన్నికైన కార్యవర్గానికి బీసీ కులాల క్షేమ సంఘం సభ్యులు శుభాకాంక్షలు తెలపడం జరిగింది.

