Tuesday, March 10, 2026

కనబడుటలేదు

నేటిసాక్షి నారాయణపేట, జూన్ 30

నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల కేంద్రంలో నా కూతురు హారిక కనుబడుటలేదని బాలిక తండ్రి తెలిపారు. స్థానిక విలేఖర్లతో ఆయన మాట్లాడుతూ
గద్వాల్ జిల్లా , ఐజా మండలం, ఉప్పల గ్రామానికి చెందిన జి.హారిక తండ్రి జి.హనుమంతు
వయసు 11 సంవత్సరాలు
తేదీ 29-6-2025 ఉదయం 11గంటలకు మహాత్మా గాంధీ జ్యోతిబా పూలె మరికల్ పాఠశాల కు చెందిన హారిక ను తన తండ్రి హనుమంతు ఉప్పల గ్రామం నుంచి మరికల్ పాఠశాలకు తీసుకుని వెళ్లారు, అక్కడ నుంచి ఆ అమ్మాయి తప్పించుకుని వెళ్లి పోయింది. అక్కడ ఎంత వెతికిన కనబడుట లేదని ఆయన తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News