Wednesday, March 18, 2026

కన్నుల పండుగల గ్రంథాలయ వారోత్సవాలు

నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి నవంబర్ 1458వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా శుక్రవారం జ్యోతి ప్రజ్వలన చేసి గ్రంధాలయ వారోత్సవాలను ప్రారంభించారు ఈ కార్యక్రమంనకు ముఖ్య అతిథులుగా మండల విద్యాశాఖ అధికారి తిరుమల జడ్పీహెచ్ఎస్ స్కూల్ సీనియర్ ఉపాధ్యాయులు పరిమళా విశ్రాంత ఉపాధ్యాయులు బి కృష్ణారెడ్డి రామసుబ్బయ్య లైబ్రేరియన్ సోమశేఖర్ జడ్పీహెచ్ఎస్ స్కూల్ విద్యార్థిని విద్యార్థులు పాఠకులు పాల్గొన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News