నేటి సాక్షి కొమరం భీమ్ ఆసిఫాబాద్ ప్రతినిధి డిసెంబర్ 1ఆసిఫాబాద్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన జూనియర్ విభాగం ఎంపికల్లో ప్రతిభ కనబరిచిన బాలుర జట్టు, జిల్లా తరుపున ఆడటానికి సిద్ధమైంది.ఈ సందర్భంగా,జిల్లా జట్టు సభ్యులకు.ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మిమర్యాదపూర్వకంగా కలిశారు.ఎమ్మెల్యే కోవ లక్ష్మి .యువ క్రీడాకారులను ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్ర స్థాయిలో జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని వారికి ఆల్ ది బెస్ట్ చెప్పారు.ఈ కార్యక్రమంలో కబడ్డీ కమిటీ సభ్యులు ఆత్రం ధర్మారావు, ఆత్రం లింగారావు, టెకం చంద్రశేఖర్, సోమేశ్, పోర్కా దేవ్రా గారు పాల్గొన్నారు.





