- కొత్త వైరస్‌ను సృష్టించిన చైనా
- మూడు రోజుల్లోనే మనిషి ఖతం
చైనాలో మరో కొత్త వైరస్‌ను సృష్టించింది. కరోనా కంటే డేంజర్ వైరస్ ఇది. చైనా సైంటిస్టులు దీనిని తయారు చేయగా, ప్రపంచ దేశాలు ఆందోళనలో ఉన్నాయి. హెబెయ్ మెడికల్ యూనివర్సిటీ సైంటిస్టులు సృష్టించిన ఆ సింథటిక్ వైరస్ పేరే ‘వెసిక్యులర్ స్టొమాటైటిస్’. ఇది శరీరంలోకి వెళ్లిన మూడు రోజుల్లోనే ప్రాణాలు తీసేస్తుంది. ఇది ఎబోలా వైరస్‌లా ఉంటుంది. దాని జన్యుక్రమాన్ని అంచనా వేసేందుకు ఈ వైరస్‌కు ప్రాణం పోశారు. ఈ వైరస్ ను ఎలుకలపై ప్రయోగించగా, లోపలి అవయవాలు ఫెయిల్ అయ్యి, మూడు రోజుల్లోనే ఎలుకలు చనిపోయాయి. ఎబోలా వైరస్ నివారణకే ఈ వైరస్‌ను సృష్టించినట్టు తెలుస్తున్నది.