Saturday, March 21, 2026

కలిసికట్టుగా పనిచేసి విజయకేతనం ఎగరవెయ్యాలి మండల నాయకులు గుడిగండ్ల అశోక్ కుమార్.

నేటి సాక్షి,నారాయణపేట, డిసెంబర్ 8, నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల పరిధిలోని తీలేరు గ్రామంలో గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో బి ఆర్ ఎస్ పార్టీ మండల నాయకులు గుడిగండ్ల అశోక్ కుమార్ అన్నారు. సోమవారం నాడు గ్రామంలో పలు వార్డులలో బి ఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిలబెట్టిన ప్రపంచ అభ్యర్థి మురారి ఉంగరం గుర్తుకే ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు సర్పంచ్ అభ్యర్థి మురారితో పలు వార్డు సభ్యులు రమేష్ అప్ప అరుణ, జి అశోక్ కుమార్, పెద్ద అంజమ్మ వెంకటన్న, చిన్న వెంకటన్న లక్ష్మమ్మ లక్ష్మి శ్రీనివాస్ కృష్ణ తోపాటు చంద్రమోహన్ శ్రీకాంత్ భద్రప్ప మొగిలి అప్ప రవి ఆశప్ప తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News