నేటి సాక్షి – జగిత్యాల టౌన్ (పూరెళ్ల బాపు)…………………………………..ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా పాలనాధికారి సత్యప్రసాద్ ని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన పి ఆర్ టి యు టి ఎస్ జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బోయిని పెల్లి ఆనందరావు, యాల్ల అమర్నాథ్ రెడ్డి ఈ సందర్భంగా వారికి జిల్లా కలెక్టర్ ధన్యవాదాలు తెలియజేశారు.

