నేటి సాక్షి,నారాయణపేట, నవంబర్ 11,నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల్ కర్మానూరు గ్రామంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల ప్రోగ్రాం లో పాల్గొన్న నారాయణపేట సూర్య మోహన్ రెడ్డి గారు మరికల్ మండల కాంగ్రెస్ నాయకులు జంగిడి రవి టైసన్ బోయ వెంకటేష్ మరికల్ పట్టణ అధ్యక్షులు హరీష్ అన్న గారు నర్వ మండల అధ్యక్షులు చెన్నై సాగర్, మరికల్ ఎమ్మార్వో రామకోటి, ఈ ఇట్టి కార్యక్రమంలో మండల నాయకులు కార్యకర్తలు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.





