నేటి సాక్షి వికారాబాద్ :వికారాబాద్ పురపాలక సంఘం కార్యాలయం ఆవరణలో వికారాబాద్ పట్టణానికి చెందిన లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి -78, షాదిముబారక్ -31 సీఎంఆర్ఎఫ్ -23 చెక్కులను పంపిణీ చేసిన మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం అనన్య •పాల్గొన్న వైస్ చైర్మన్ అర్ధ సుధాకర్ రెడ్డి , మార్కెట్ కమిటీ చైర్మన్ చాపల శ్రీనివాస్ ముదిరాజ్ మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహరెడ్డి ,ఏం ఆర్ ఓ లక్ష్మీనారాయణ, వార్డు కౌన్సిలర్లు, మమతా అంజి నాయకులు, ముత్తారఫ్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.





