( నేటి సాక్షి ప్రతినిధి మహేశ్వరం సెప్టెంబర్ 05:)* జూబ్లీహిల్స్ ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండలం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సిహెచ్ యాదయ్య మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని 10 సంవత్సరాలలో జరిగిన అభివృద్ధి ఇందిరమ్మ రాజ్యంలో.. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యంతో పాటు 500 కు గ్యాస్ 200 యూనిట్ల ఉచిత కరెంట్ లాంటివి మరెన్నో సంక్షేమ పథకాలు ఇందిరమ్మ రాజ్యంలోనే పేదోడికి న్యాయం జరుగుతుందని తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే అభివృద్ధి దిశగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పేదలకు మరిన్ని అవకాశాలు కల్పించవచ్చని మహేశ్వరం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సిహెచ్ యాదయ్య తెలియజేశారు





