నేటి సాక్షి, గన్నేరవరం, (బుర్ర అంజయ్య గౌడ్):* గన్నేరువరం, కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూన చంద్రశేఖర్ పుష్ప, కూతురు రష్మిక నూతన వస్త్రలంకరణ వేడుకల్లో గన్నేరువరం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముస్కు ఉపేందర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు కొమ్మెర రవీందర్ రెడ్డి, హాజరై ఆశీర్వదించారు.ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ, అధ్యక్షులు చింతల శ్రీధర్ రెడ్డి, కూన పెద్ద యాదగిరి,మాజీ ఉపసర్పంచ్ సంపత్, తిరుపతి, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.





