Thursday, March 12, 2026

కాంగ్రెస్ మోసాలను ఇంటింటికి వివరించి కాంగ్రెస్ కు ఓటు వేస్తే మళ్లీ మోసపోయినట్టే

నేటి సాక్షి గన్నేరువరం,(బుర్ర అంజయ్య గౌడ్):గన్నేరువరం మండల కేంద్రంలో సోమవారం నాడు టిఆర్ఎస్ మండల అధ్యక్షులు గంప ఎంకన్న ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు పడ్డ బాకీ కార్డులను కార్డులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా గంప వెంకన్న మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు అమలు చేయాలి చేసిన తర్వాతనే స్థానిక సంస్థలకు పోవాలని గంప ఎంకన్న డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో గౌరవ మాజీ జెడ్పిటిసి మాడుగుల రవీందర్ రెడ్డి మాజీ సర్పంచ్లు పుల్లల లక్ష్మణ్ గురుకుల కొండాపూర్ మాజీ ఎంపీటీసీ అంజనేయులు మాజీ డైరెక్టర్ గొల్లపల్లి రవి బి .ఆర్ .ఎస్ మహిళ సమైక్య కుసుంబ నవీన ఆటిక్కం రవి గూడూరి సురేష్ పాలెం అంజి తదితరులు పాల్గొన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News