Tuesday, March 10, 2026

కాగజ్ నగర్ లో పోలీసుల కార్డెన్ సెర్చ్

నేటి సాక్షి కొమరం భీం ఆసిఫాబాద్ ప్రతినిధి జూన్ 28

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని
సుభాష్ కాలనీ తైబా నగర్ అశోక్ కాలనీ రైల్వే స్టేషన్ ఏరియాలలో ఉదయం పోలీసుల ఆధ్వర్యంలో కార్డెన్ సర్చ్ నిర్వహించారు సరైన పత్రాలు లేని ద్విచక్ర వాహనాలు ఆటోలను మహారాష్ట్రకు చెందిన దేశి దారు మద్యం బాటాలను స్వాధీనం చేసుకొన్నారు
పోలీసులు మాట్లాడుతూ ఏరియాలలో ఎవరైనా అనుమానాస్పదంగా కొత్త వ్యక్తులు కనపడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని వార్డు ప్రజలకు వారు సూచించారు యువత మత్తు పదార్థాలకు బానిస కా వద్దన్నారు చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పదని పోలీసులు పలు సూచనలు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కాగజ్ నగర్ డిఎస్పి రామానుజం పట్టణ సీఐ ప్రేమ్ కుమార్ రూరల్ సీఐ శ్రీనివాస్ ఎస్సైలు సుధాకర్ సురేష్ సందీప్ సాగర్ కానిస్టేబుళ్లు పాల్గొన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News