స్థానిక సంస్థలు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా విజయం మనదే
నేటి సాక్షి మహబూబాబాద్ నరసింహుల పేట (భూక్యా రవినాయక్) జూలై 8
నరసింహుల పేట మండలం శ్రీ వెంకటేశ్వర ఫంక్షన్ లో జరిగినది మండల స్థాయి ముఖ్య కార్యకర్తలు విస్తృత సాయి సమావేశంలో పాల్గొని ప్రసంగిస్తున్న డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యా నాయక్ ముఖ్య కార్యకర్తలు సీరియల్ మండల బిఆర్ఎస్ ముఖ్య నాయకులు సమావేశంలో డోర్నకల్ మాజీ మంత్రి వర్యులు డి.ఎస్ రెడ్యా నాయక్ పాల్గొన్నారు బూటకప్పు హామీలతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసి అధికారంలోనికి వచ్చింది నెరవేర్చని లేని హామీలతో మభ్యపెట్టిన పుష్పార్టీకి స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో గట్టి గుణపాఠం తప్పదు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘోరమైన ఓటమి ఖాయమని తేల్చి చెప్పిన సునీల్ కనుగోలు
ముందుగా జెడ్పీటీసీ ఎంపీటీసీ పెట్టి సర్పంచ్ ఎన్నికలకు వెళితే మంచిదని సలహా ఎన్నికల కోసమే రైతు భరోసా ఇస్తున్నారని అభిప్రాయపడుతున్న రైతులు
రుణమాఫీ, సన్నలకు బోనస్, వడ్ల కొనుగోళ్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లు ఇవ్వకపోవడంతో మరింత అసహనంలో ప్రజలు
తులం బంగారం, నెలకు రూ. 2500 మహాలక్ష్మి పథకం లేకపోవడంతో మహిళల్లో నిరాశ పదుల సంఖ్యలో కూడా పూర్తి కానీ ఇందిరమ్మ ఇండ్లు, బ్యాంకు ఖాతాల్లో పడని గ్యాస్ పైసలు దారుణంగా పడిపోయిన రియల్ ఎస్టేట్, యువ వికాసం గల్లంతు, చేయూత చెట్టు ఎక్కింది. మండల బి ఆర్ఎస్ అధ్యక్షుడు దేవేందర్ బండ బిక్షం రెడ్డి నెలకుర్తి నరసింహారెడ్డి నెలకుర్తి సత్తిరెడ్డి జాటోత్ దేవేందర్ అల్లిపురం రవీందర్ రెడ్డి వీరస్వామి అల్లిపురం జైపాల్ రెడ్డి లింగమల్లు కొమ్ము మధు కర్ణం శ్రీకాంత్ గంట మహేష్ బండి రమేష్ గుగులోతు రవి నాయక్ కుంభం సువీ ర్ రెడ్డి అజ్మీర హోలీ నాయక్ లింగ నాయక్ కొమురెల్లి బొల్లం రమేష్ చంద్రారెడ్డి సోషల్ మీడియా అధ్యక్షులు మారపంగు వీరన్న బానోత్ సురేష్ బి ఆర్ఎస్ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు