Saturday, March 14, 2026

కాబోయే పెళ్లి కుమార్తెకు తాళిబొట్టు మెట్లు వితరణ.

నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి అక్టోబర్ 23నూతనంగా వివాహం చేసుకోబోయే పెళ్లి కుమార్తెకు తాళిబొట్టు మెట్లు విరాళంగా అందించారు మండలంలోని ఏ కొత్తకోట పంచాయతీ అగ్రహారంకు చెందిన చంద్ర కుమార్తె నూతన వధువు శ్రావణి కి దాత ఆనందాచార్యులు ఆయన సతీమణి చాముండేశ్వరిలు అందించారు ఈ మేరకు పుంగనూరు రూరల్ సీఐ రాంభూపాల్ చేతుల మీదుగా నూతన వధువుకు రూ 15 వేలు విలువచేసే కళ్యాణ హాలీవుడ్ కాళీ మెట్లు నూతన వస్త్రాలను అందించారు ఈ కార్యక్రమంలో స్థానికులు పాల్గొన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News