*నేటి సాక్షి* తిరుమలాయపాలెం ఫిబ్రవరి 11(మెట్టు రుద్రరాజు). మండల పరిధిలోని పిండిప్రోలు గ్రామానికి చెందిన కావిటి మంగమ్మ 80 సంవత్సరాలు గత కొంతకాలం నుండి అనారోగ్యంతో బుధవారం ఆమె స్వగృహంలో మృతి చెందగా మృతి వార్త తెలుసుకున్న పిండిప్రోలు యాదవ సంఘం అధ్యక్షులు దొడ్డ గురవయ్య మాజీ సొసైటీ డైరెక్టర్ చల్ల వెంకటేశ్వర్లు బండి వీరయ్య సిపిఎం గ్రామ శాఖ కార్యదర్శి దోడ్డ లింగస్వామి మృతురాలు కావిటి మంగమ్మ పార్థివ దేహాన్ని సందర్శించి పూలమాలవేసి నివాళులర్పించి మృతురాలి కుటుంబ సభ్యులకు యాదవ సంఘం ఆధ్వర్యంలో 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు

