నేటి సాక్షి, కోరుట్ల టౌన్* (గణేష్ గొల్లపల్లి)కోరుట్ల మండలంలోని కిషన్ రావు పల్లె గ్రామంలోనీ అంగన్వాడీ కేంద్రంలో పోషణ మాసంలో భాగంగా మనం తీసుకునే ఆహారంలో ఉండే విటమిన్ల, రక్తహీనత మరియు పిల్లల ఎదుగుదల గురించి సోమవారం వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ ఎన్ .భాగ్యలక్ష్మి, ఆయా మున్నాబి, మరియు తల్లులు వారి పిల్లలు పాల్గొనడం జరిగింది.





