నేటి సాక్షి, నారాయణపేట, జూన్ 21,
నారాయణపేట జిల్లాలోని ధన్వాడ మండల పరిధిలోని కిష్టాపూర్ గ్రామంలో ఇంద్రమ్మ ఇల్లు కు ముగ్గు వేయటం జరిగింది.ఈ కార్యక్రమంలో కిష్టాపురం మాజీ సర్పంచ్ చిట్టెం.దామోదర్ రెడ్డి, ఇందిరమ్మ ఇంటి కమిటీ. సభ్యులు ఏ.గోపాల్ రెడ్డి. మాజీ ఉపసర్పంచ్. వై శ్రీనివాస్ యాదవ్. మాజీ సర్పంచ్. పి రహీం. పంచాయతీ సెక్రెటరీ తదితరులు ఉన్నారు.





