నేటి సాక్షి,కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ శ్రీమతి నితిక పంత్ ఐపీఎస్ గారు ఈ రోజు జిల్లా కలెక్టర్ ఛాంబర్లో జిల్లా నూతన పాలనాధికారి శ్రీమతి కె. హరిత ఐఏఎస్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్క అందించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా జిల్లాలో శాంతిభద్రతలు, అభివృద్ధి కార్యక్రమాలపై పరస్పర సహకారంతో ముందుకు సాగాలని వారు చర్చించుకున్నారు.

