*నేటి సాక్షి-మేడిపల్లి* మేడిపల్లి మండల కేంద్రంలో కె డి సి సి బ్యాంకు మేనేజర్ దమ్మాని లక్ష్మణ్ ఆధ్వర్యంలో మేడిపల్లి లో సమావేశం నిర్వహించి ఆర్థిక అక్షరాస్యత లో బాగంగా ఖాతాల యొక్క కెవైసి సైబర్ క్రైం ఫిక్సడ్ డిపాజిట్ ల పైన మాట్లాడడం జరిగింది ఇట్టి కార్యక్రమం లో డి ఇ అంజయ్య, సీఈఓ లు తొర్తి గోపి, బొందయ్య, రైతులు పాల్గొన్నారు.

