నేటి సాక్షి తిరుపతి జిల్లా (బాదూరు బాల)కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ను బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి కాయం హరినాథ్ రెడ్డి బుధవారం తిరుపతిలో మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందించి దుశ్శాలవతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ రక్షణ కోసం ప్రధాన మంత్రి నరేంద్రమోడీ తీసుకుంటున్న నిర్ణయాలు చాలా అభినందనీయం అన్నారు పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటాలని వారికి మంత్రి సూచించారు ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి,బిజెపి జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాసులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు