నేటి సాక్షి : జోగులాంబ గద్వాల,కేటి దొడ్డి మంగళవారం ఉదయం తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్ ను, గద్వాల జిల్లా కేటి దొడ్డి యువ నాయకుడు గాజుల కృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు.ఎల్లప్పుడూ కేసిఆర్, ఆశయాలను మోస్తూ బిఆర్ఎస్ పార్టీలో చురుకుగా పనిచేస్తున్న కేటి దొడ్డి మండలం కొండాపురం గ్రామ యువ నాయకుడు గాజుల కృష్ణరెడ్డి మాజీ ముఖ్యమంత్రి,కి ముందస్తుగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేశారు. అదేవిధంగాతెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారిని కలవడానికి హైదరాబాద్ నంది నగర్ కు భారీ సంఖ్యలో తరలి వచ్చిన అభిమానులకుదాదాపు నాలుగు గంటల పాటు అభిమానులను కలిసిన కేసీఆర్

