జగిత్యాల జిల్లాలోని కొండగట్టు అంజన్న దేవస్థానం పెద్ద హనుమాన్ జయంతి సందర్భంగా కిటకిటలాడింది. హనుమాన్ దీక్ష విరమణ కోసం రాష్ట్ర నలుమూలల నుంచి మాలదారులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణంలో రద్దీ నెలకొంది.