నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ : ( రమేష్ ) : కేటి దొడ్డి మండల పరిధిలోని ఎంపీ యుపిఎస్ కొచ్చినేర్ల పాఠశాలలో (ట్వినింగ్ ప్రోగ్రాం) సమగ్ర శిక్ష కార్యక్రమం భాగంగా మంగళవారం కొచ్చినేర్ల పాఠశాలలో సమగ్ర శిక్ష కార్యక్రమం నిర్వహించారు అనంతరం కేటి దొడ్డి మండల విద్యాశాఖ అధికారి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ : ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం పాఠశాలలో ఉన్నటువంటి వసతులు పిల్లల హాజర్ శాతం డ్రాప్ అవుట్ వంటి వాటిని పర్యవేక్షించడానికి ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం అని కేటి దొడ్డి మండల విద్యాశాఖ అధికారి వెంకటేశ్వరరావు అన్నారు అనంతం ఎవ్వరు కూడా డ్రాప్ అవుట్ కాకుండా 18 సంవత్సర పిల్లలను పాఠశాలలో లేదా కళాశాలలో ఉండేవిధంగా చూడాలని అదే ముఖ్య ఉద్దేశం అన్నారు…
అనంతం పిల్లలు తయారుచేసినటువంటి హార్ట్ క్రాఫ్ట్ కుట్లు అల్లికలు డిజైన్స్ కేటి దొడ్డి మండల విద్యాశాఖ అధికారి వెంకటేశ్వరరావు కొచ్చినేర్ల పాఠశాల ఉపాధ్యాయ బృందం వాటిని పరిశీలించారు
ఈ కార్యక్రమంలో కేటి దొడ్డి మండల విద్యాశాఖ అధికారి వెంకటేశ్వరరావు కొచ్చినేర్ల ఉపాధ్యాయ బృందం మండల ఇన్చార్జి కిరణ్ కుమార్ పాల్గొన్నారు

