Wednesday, March 18, 2026

*కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు (DCC) విశ్వ ప్రసాద్ రావు గారి ఆదేశాల మేరకు 5 లక్షల ఇంద్రమ్మ ప్రొసీడింగ్ అందించడం జరిగింది*

నేటి సాక్షి.ఆసిఫాబాద్ మున్సిపాలిటీ నూర్ నగర్ వార్డ్ నెంబర్ (12) : ప్రతీ నిరుపేద కుటుంబానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చి ఆదుకుంటుందని అంటూ ఆసిఫాబాద్ మున్సిపాలిటీ నూర్ నగర్ వార్డ్ నెంబర్ 12 లబ్ధిదారు *తస్లీమ్ బేగం ( సాజిద్)* గారిని మంజూరు పత్రాలు ఇవ్వడం జరిగింది మరియు ఇందిరమ్మ ఇల్లు భూమి పూజ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి *EX కోఆప్షన్ నెంబర్ ,మైనార్టీ మండల అధ్యక్షుడు షేక్ అసాద్ గారు* మరియు *NSUI అసెంబ్లీ ప్రెసిడెంట్ నూర్ నగర్ లీడర్ జమీర్ అహ్మద్* మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు నూర్ నగర్ నివాసులు తదితరులు పాల్గొన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News