Sunday, March 15, 2026

కొలువుదీరిన కొత్త పాలకవర్గం రంగారెడ్డి జిల్లా

నేటి సాక్షి ప్రతినిధి { సుధాకర్ గౌడ్ ముదిలి ) శంకర్పల్లి న్యూస్ రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం ఎర్రగుడా గ్రామంలో కొత్త పాలకవర్గం గ్రామ సర్పంచిగా ఉప సర్పంచ్ గా వాడు మెంబర్లుగా సోమవారం నాడు గ్రామ పంచాయతీ భవనంలో బాధ్యతలు స్వీకరించినారు సర్పంచిగా మన్నే పద్మ పాండు గ్రామ సర్పంచిగా బాధ్యతలు స్వీకరించినారు గ్రామంలోని ప్రజలు అందరూ గ్రామ పంచాయతీ భవనం కాడికి వచ్చి బాధ్యతలు స్వీకరిస్తున్న వారందరినీ ప్రజలు యువకులు గ్రామ పెద్దలు ఆశీర్వదించారు గ్రామ సర్పంచి మన్నే పద్మ పాండు మాట్లాడుతూ గ్రామాన్ని అన్ని విధాల ముందుకు తీసుకెళ్లడానికి నా నా వంతు కృషి చేస్తానని గ్రామ ప్రజలను అందరిని కలుపుకొని గ్రామ అభివృద్ధికి సహకరించాలని కోరారు గ్రామాన్ని శంకర్పల్లి మండలంలో ఆదర్శ గ్రామముగా తీర్చిదిద్దడానికి అన్ని విధాల పనులకు మండల స్థాయి నాయకులను కలిసి గ్రామ అభివృద్ధి కోసం గ్రామానికి రావాల్సింది నిధుల కోసం అధికారులతో చర్చించి గ్రామానికి వచ్చే నిధులను తెస్తానని పద్మ పాండు గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారు నన్ను గ్రామ సర్పంచిగా ఎన్నుకున్నందుకు గ్రామ ప్రజలకు యువకులకు పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News