Saturday, March 14, 2026

*కోదాడలో భారీ వర్షం.. కూలిపోయిన ఇంటి ప్రహరీ గోడ*

నేటి సాక్షి కోదాడ ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా కోదాడలో కురుస్తున్న భారీ వర్షానికి పట్టణంలోని 18వ వార్డులో గల మునుగోటి అప్పారావు ఇంటి ప్రహరీ గోడ కూలిపోయింది.వరద నీరు ఇంట్లోకి వస్తున్నాయని,ఇంట్లో నుంచి బయటకు రాలేక పోతున్నామని,వెంటనే మున్సిపల్ అధికారులు సహాయక చర్యలు చేపట్టాలని కుటుంబ సభ్యులు కోరారు…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News