Tuesday, February 17, 2026

కౌన్సిలర్ ని సన్మానం చేసిన బీ ఆర్ ఎస్ పట్టణ అధ్యక్షుడు గోపాల్.

నేటి సాక్షి వికారాబాద్:వికారాబాద్ మునిసిపల్ 9వ వార్డు కౌన్సిలర్గా ఇదనోళ్ల మమత అంజి పదవి బాధ్యతలు చేపట్టిన సందర్బంగా వారికీ బీ ఆర్ ఎస్ నాయకులు శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ సందర్భంగా నాకు సహకరించిన పెద్దలకు గ్రామస్తులకు నాయకులకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తూ నాపై నమ్మకం ఉంచినా ప్రతి ఒక్కరికి మరొకసారి కృతజ్ఞతలు. కాలనీ లో ఏ సమస్యలున్నా పరిష్కరించే దిశగా ముందు లో ఉంటానని డ్రైనేజీ సమస్యగానే వాటర్ సమస్యగానే వీధిలైట్ల సమస్యలు కానీ ప్రతి ఒక్కటి చేసి చూపిస్తా అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీ ఆర్ ఎస్ పట్టణ అధ్యక్షులు గోపాల్ ముదిరాజ్, మాజీ కౌన్సిలర్ రమణ, సుభాన్ రెడ్డి, పడిగాళ్ళ అశోక్, అనిల్ కుమార్, అంజి, రాజు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News