*నేటి సాక్షి-మేడిపల్లి* ఉమ్మడి మేడిపల్లి మండల ప్రెస్ క్లబ్ 2026 క్యాలెండర్ ఆవిష్కరించిన జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఈ కార్యక్రమంలో ఉమ్మడి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు దయాకర్,ఉపాధ్యక్షులు ఆంజనేయులు, ప్రవీణ్ రావు, ప్రధాన కార్యదర్శి ప్రేమ్ కుమార్,సహాయ కార్యదర్శి ఎండి రహీం,కోశాధికారి అశోక్, గౌరవ అధ్యక్షులు లక్ష్మీపతి, గౌరవ సలహాదారు ఎండి రఫీ, కార్యవర్గ సభ్యులు వజ్ర లింగం,గంగ నర్సయ్య, రమేష్,అనిల్,చిరంజీవి,ప్రకాష్, వేణు, సాయి, పాల్గొన్నారు.

