నేటి సాక్షి గోదావరిఖని (రమేష్)
రామగుండం ఏరియా-1 సమావేశ హాల్ నందు అర్జీ. 1,2,3 ఏరియాలకు సంబందించిన “సిఎంపిఎఫ్ జాయింట్ వర్క్ షాప్” మీటింగ్ నిర్వహించటం జరిగింది. ప్రావిడెంట్ ఫండ్ & పెన్షన్ సంబందించిన పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం సమీక్ష సమావేశం నిర్వహించటం జరిగింది. ఇట్టి సమీక్ష సమావేశం నిర్వహించటం జరిగింది. ఇట్టి సమీక్షా సంవేశంలో రిజియనల్ కమిషనర్ సిఎంపిఎఫ్, గోదావరిఖని శ్రీ హరి పచౌరి రిజియనల్ కమిషనర్ సిఎంపిఎఫ్ గోవర్దన్. ముఖ్య అతిథులుగా హాజరు అయ్యారు.
ఈ సమావేశంలో ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ & పెన్షన్ సంబందించిన సమస్యల పరిష్కార మార్గం, పెన్షన్ చెల్లింపు, పెన్షన్ సెటిల్‌మెంట్ పెన్షన్ల సవరణ, ప్రావిడెంట్ ఫండ్ ఉద్యోగుల పెన్షన్ తదితర విషయాల గురించి రిజియనల్ కమిషనర్ సిఎంపిఎఫ్, గోదావరిఖని వివరించటం జరిగింది.
ఎస్.ఓ.టు జిఎం మాట్లాడుతూ… ఉద్యోగులు పదవీ విరమణ అనంతరం ప్రావిడెంట్ ఫండ్ & పెన్షన్ నిది అందటంలో ఆలస్యం కాకుండా చూడాలని, పదవీ విరమణ అయిన వెంటనే సిఎంపిఎఫ్ నిది ఉద్యోగికి త్వరిత గతిన అందేలా చూడాలని అన్నారు. పెండింగ్ సమస్యలను త్వరిత పరిష్కారం చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో యస్.ఓ.టు జిఎం గోపాల్ సింగ్, పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి, డిజియం ఫైనాన్స్ ధనలక్ష్మి భాయి, డిప్యూటి పర్సనల్ మేనేజర్ నాగుల వేణు, సీనియర్ పర్సనల్ అధికారులు హనుమంత రావు, ఫిరోజ్ ఖాన్, రవీందర్ గనుల సంక్షేమ అధికారులు, క్లరికల్ సిబ్బంది పాల్గొన్నారు.
ఖనిలో సీఎం పీఎఫ్ జాయింట్ వర్క్ షాప్