Saturday, March 7, 2026

గన్నేరువరం లో గ్రంథాలయం ఏర్పాటు చేయాలి నేటి సాక్షి

గన్నేరువరం, (బుర్ర అంజయ్య గౌడ్ ): గన్నేరువరం మండల కేంద్రంలో టిఆర్ఎస్ కరీంనగర్ మాజీ ఎంపీ గన్నేరువరం మండల కేంద్రాన్ని దత్తత తీసుకొని ఇక్కడి సమస్యలు తెలుసుకుని గన్నేరువరం మండల కేంద్రంలో 17 గ్రామ పంచాయతీలు ఉండగా గన్నేరువరంలో గ్రంథాలయం లేకపోవడం విడ్డూరంగా ఉందని గ్రామ ప్రజలు మండల వాసులు పేర్కొన్నారు వివిధ కారణాలతో తాసిల్దార్ కార్యాలయానికి వచ్చే పోలీస్ స్టేషన్ వచ్చే ప్రజానీకానికి గ్రామంలో యువత వృద్ధులు కాలక్షేపానికి కోసం గ్రంథాలయం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ నాయకుడు పాకాల పరశురాం ప్రభుత్వాన్ని ఒక పత్రిక ప్రకటనలో కోరారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News