Friday, March 13, 2026

గాజులరామారం భవానీనగర్‌లో రోడ్ పనులను పరిశీలించిన బిజెపి నాయకుడు రావుల శేషగిరికుత్బుల్లాపూర్

(నేటి సాక్షి)కుత్బుల్లాపూర్ నియోజకవర్గం రావుల శేషగిరికుత్బుల్లాపూర్ నియోజక వర్గం గాజులరామారం పరిధిలో భవాని నగర్ లో నూతన రోడ్ పనులను పరిశీలిస్తు తగిన జాగర్తలు తెలుపుతున్న బిజెపి నాయకులు గాజులరామారం కార్పొరేటర్ రావుల శేషగిరి ఈకార్యక్రమములో ప్రెసిడెంట్ గోపాలకృష్ణ , సెక్రటరీ ప్రతాప్ రెడ్డి , మని కుమార్ , శ్రీనివాస్ రావు , వెంకటేష్, శివ నారాయణ రాజు, సత్యనారాయణ తదితర నాయకులు పాల్గొన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News