నేటిసాక్షి, మిర్యాలగూడ : పట్టణంలోని సాగర్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన గాయత్రి బ్యాంకు ను స్ధానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, మున్సిపల్ చైర్మన్ చిలుకూరి సుధా బాలు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు స్కైలాబ్ నాయక్, బ్యాంక్ అధికారులతో కలసి గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు చక్రపాని, అవట శ్రీను, కాంగ్రెస్ నాయకులు పాతూరి ప్రసాద్, నాగలక్ష్మి, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.





