*రాజన్న సిరిసిల్ల జిల్లా ///**TV8 NEWS UPDATE //*హోమ్: ఎస్పీ మహేష్ బి. గితే, ఐపీఎస్…- నేటిసాక్షి ప్రతినిధి సిరిసిల్ల:జిల్లాలో హోమ్ గార్డ్‌గా విధులు నిర్వహిస్తూ అనారోగ్యంతో మరణించిన సుధాకర్ కుటుంబ సభ్యులకు ఈరోజు జిల్లా పోలీసు కార్యాలయంలో హోమ్ గార్డ్ వెల్ఫేర్ ఫండ్ నుండి రూ.15,000/- ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే, ఐపీఎస్ ఈసందర్భంగా“పోలీసు శాఖ ఎల్లప్పుడూ తమ సిబ్బంది మరియు వారి కుటుంబాలకు అండగా ఉంటుందని తెలిపారు.ఈకార్యక్రమంలో ఆర్.ఐ యాదగిరి, సుధాకర్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు..





