Saturday, March 21, 2026

గిరి ప్రదక్షణ చేసిన మానస దేవి ఆలయ కమిటీ చైర్మన్ ఏలేటి చంద్రారెడ్డి

నేటి సాక్షి గన్నేరువరం, (బుర్ర అంజయ్య గౌడ్ ): మండలంలోని మైలారం గ్రామంలో సుప్ర సిద్ధి స్వయంభు శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ గిరి ప్రదక్షణ ను శ్రీ మానస దేవి ఆలయ కమిటీ చైర్మన్ ఏలేటి చంద్రారెడ్డి కమిటీ సభ్యులతో కలిసి కలిసి గిరిప్రదక్షిణ చేశారు శ్రీ మల్లికార్జున స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా మల్లికార్జున స్వామి ఆలయ కమిటీ చైర్మన్ మానస దేవి ఆలయ కమిటీ సభ్యులను ఘనంగా సత్కరించి మెమొంటో అందజేశారు ఆలయ ఆవరణలో ఏర్పాటు చేయనున్న ద్వాదశి జ్యోతిర్లింగాల ఏర్పాటు పనులను విజయ మసాలా డ్రై ఫ్రూట్స్ ఆలయ కమిటీ సభ్యులకు నిర్వహకుడు రాజేష్ ఆలయ కమిటీ సభ్యు లకు వివరించారు ఈ కార్యక్రమంలో నూకల తిరుపతి జక్కనపల్లి సత్తయ్య తదితరులు పాల్గొన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News