బెజ్జంకి, నేటి సాక్షి: మండలంలోని గూడెంలో ఎస్సీ వర్గీకరణ పైన సుప్రీం కోర్ట్ తీర్పును ఇచ్చిన సందర్బంగా శుక్రవారం డాక్టర్ బాబా సాహెబ్ అంబెడ్కర్ విగ్రహానికి ఏమార్పిస్ నాయకులు పూలమాలలు వేసి స్వీట్ పంపిణి చేశారు. బాణచాంచ పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగకు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో యం అర్ పి ఎస్,అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.