Sunday, March 15, 2026

గొర్రెలకు మేకలకు ఉచితంగా నట్టల నివారణ మందుల పంపిణీ

నేటి సాక్షి, నారాయణపేట డిసెంబర్ 25, నారాయణపేట జిల్లాలోని ధన్వాడ మండల పరిధిలోని కొండ్రోని పల్లి గ్రామంలో గురువారం నాడు మేకలకు గొర్రెలకు ఉచితంగా నట్టల నివారణ మందుల కార్యక్రమాన్ని ధన్వాడ మండల పశువైద్య శాఖ ఆధ్వర్యంలో అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పి. సుధాకర్, ఉప సర్పంచ్ అంజయ్య, పశువైద్యాధికారులు చంద్రం, గొర్రెల కాపర్లు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News