Tuesday, March 17, 2026

గొల్లగూడ గ్రామానికి డిప్యూటీ సర్పంచిగా ప్రమాణస్వీకారం చేసిన ఇంజమూరి రాజేందర్ గౌడ్ రంగారెడ్డి జిల్లా

నేటి సాక్షి ప్రతినిధి ( సుధాకర్ గౌడుముదేలి ) చేవల్ల న్యూస్ రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం గొల్లగూడ గ్రామంలో సోమవారం నాడు సర్పంచుల ప్రమాణ స్వీకారం లో డిప్యూటీ సర్పంచిగా ఇంజమూరి రాజేందర్ గౌడ్ ప్రమాణ స్వీకారం చేసినాడు గొల్లగూడెం వార్డు మెంబర్ గా ఏకగ్రీవంగా ఎన్నుకొని డిప్యూటీ సర్పంచిగా బాధ్యతలు చేపట్టిండు రాజేందర్ గౌడ్ మంచి యువకుడు యువత మొత్తం ఐకమత్యం చేసి గ్రామంలో మొత్తం యువతను రాజకీయంగా సేవలందించే దానికి యువతను ముందుకు నడిపించాడు సర్పంచ్ ఎలక్షన్ లో కూడా కీలక పాత్ర పోషించి విజయానికి తోడ్పడారు గ్రామస్తులు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయనని గ్రామస్తులకు గ్రామములో ఎలాంటి పని ఉన్న తన పరిధిలో ఉన్న పనులను గ్రామ ప్రజలతో పంచుకుంటానని గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసి సర్పంచి వాడు మెంబర్లు అందరం కలిసి గ్రామాన్ని చేవెళ్ల మండలంలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి గ్రామ ప్రజల సాయంతో మరియు అధికారుల సాయంతో గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాము తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు గ్రామ ప్రజలకు ఎప్పుడు రుణపడి ఉంటాను ఈ అవకాశాన్ని నాకు కల్పించిన గొల్లగూడ గ్రామ ప్రజలకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపినారు గ్రామంలో ఇప్పటివరకు ఉన్న డిప్యూటీ సర్పంచుల్లో అతి చిన్న వయసులో రాఘవేందర్ గౌడ్ కు దక్కినందుకు గ్రామ ప్రజలు యువకులు గ్రామ పెద్దలు అభినందనలు తెలిపారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News