Wednesday, March 18, 2026

గొల్లగూడ సర్పంచిగా నిర్మల నర్సింలు విజయం సాధించారు రంగారెడ్డి జిల్లా

నేటి సాక్షి ప్రతినిధి చేవెళ్ల న్యూస్ రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని గొల్లగూడ గ్రామంలో ఇటీవల జరిగిన సర్పంచ్ ఎలక్షన్లో నిర్మల నర్సింలు గ్రామంలో త్రిముఖ పోటీ ఉండగా అట్టి పోటీల్లో నర్సింలు గ్రామంలో ప్రజలకు అందుబాటులో ఉండడంతో గ్రామ ప్రజలు నిర్మలా నరసింహులు పై నమ్మకం పెట్టుకున్నారు గ్రామం కోసం నర్సింలు గ్రామపంచాయతీ గొల్లగూడ ఏర్పాటుకు రెవెన్యూ సపరేటు కావడానికి కృషి చేసినారు అందులో గ్రామ యువకులతోనూ గ్రామ ప్రజలతోనూ మహిళలతోనూ వాళ్ళ ఇంటి మనిషిగా ఎలాంటి పని ఉన్న నరసింహులు ప్రజలకు ముందుండి సేవ చేసేవాడు గ్రామంలో ఏ కార్యక్రమం జరిగిన తను ముందుండి సేవ చేసేవాడు ప్రజలు నాపై నమ్మకం పెట్టుకొని గెలిపించినందుకు ప్రజలకు రుణపడి ఉంటానని ప్రజల యొక్క అభిప్రాయాల మేరకు గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు నేను ఎప్పుడు మీ సేవకుడిలా పని చేస్తానని మీ నమ్మకాన్ని వొమ్ము చేయనని మన గ్రామం రెండవ సర్పంచిగా ఎన్నుకున్నందుకు నిర్మల నరసింహులు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News