Friday, March 20, 2026

గ్రామపంచాయతీ ఎన్నికల కోడ్ గ్రామాలలో ఫ్లెక్సీల తొలగింపు

నేటి సాక్షి,నారాయణపేట, నవంబర్ 26, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎన్నికల సందర్భంగా బుధవారం నాడు ఎన్నికల కోడ్ను ప్రకటించింది. ఎన్నికల కోడ్ సందర్భంగా మరికల్ ధన్వాడ మండలాల్లోని వివిధ గ్రామాలలో రాజకీయ నాయకుల ఫ్లెక్సీలను గ్రామపంచాయతీ కార్యదర్శుల ఆదేశాల మేరకు తొలగించే కార్యక్రమాలు నిర్వహించారు. అదేవిధంగా మండల కేంద్రాల్లో ఉన్న విగ్రహాలను మూసివేసే కార్యక్రమాన్ని సిబ్బంది ఆధ్వర్యంలో చేపట్టారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News