నేటి సాక్షి,నారాయణపేట, మార్చు 10, ( రిపోర్టర్ ఇమామ్ ), నారాయణపేట జిల్లాలోని ధన్వాడ మండలం రామకృష్ణయ్య పల్లి గ్రామంలోని గ్రామపంచాయతీకి సంబంధించిన ట్రాక్టర్ సోమవారం మధ్యాహ్నం ప్రాంతంలో రెండున్నర, మూడు గంటల ప్రాంతంలో డంపింగ్ యార్డ్ పక్కన నిలిచి ఉన్న గ్రామపంచాయతీ ట్రాక్టర్ నిప్పంటుకున్నదని రామకృష్ణయ్య పల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి యశోద, రామకృష్ణయ్య పల్లి గ్రామ సర్పంచ్ పాల్వ కవిత తిరుపతయ్య నాయకులు పరిశీలించి ఇట్టి సంఘటనపై మంగళవారం నాడు ధన్వాడ పోలీస్ స్టేషన్ లో వారు ఫిర్యాదు చేసినట్లు స్థానిక విలేకరులతో తెలిపారు.





